Research: పిల్లలపై పేరెంట్స్ ప్రభావం ఉంటుందన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జీన్స్ పరంగా తల్లిదండ్రుల నుంచి పిల్లలు కొన్ని లక్షణాలను పునికి పుచ్చుకుంటారు. అయితే పుట్టుకతో వచ్చే లక్షణాలు కొన్నైతే పెంపకంతో కూడా...
Smoking: ధూమపానం ఆరోగ్యానికి హానికరమనే విషయం తెలిసినా పొగరాయుళ్లు మాత్రం మానడానికి ఇష్టపడరు. ఆరోగ్యానికి తీవ్ర నష్టం కలిగిస్తుందని తెలిసినా అలవాటును మాత్రం..
Health Problems: ఎత్తు ఎక్కువ అంటే రోగాలు ఎక్కువ. శాస్త్రవేత్తలు తమ కొత్త పరిశోధనలో ఇదే విషయాన్ని చెప్పారు. మీ ఎత్తు 5 అడుగుల 9 అంగుళాల కంటే ఎక్కువ ఉంటే 100 కంటే..
Health: కొందరు ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా సరే వెంటనే మెడికల్ షాప్‌కు పరిగెత్తుతారు. సొంత వైద్యాన్ని అప్లై చేసి ఇష్టారాజ్యంగా ట్యాబ్లెట్లు వేసుకుంటుంటారు. పెయిన్ కిల్లర్స్ మొదలు, యాంటీబయాటిక్స్‌ను ..
వీడియో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్‌తో డీప్‌ఫేక్ వీడియోలను గుర్తించేందుకు చేసిన ప్రయోగాలు ఫలించాయి. శాస్త్రవేత్తలు 99 శాతం ఖచ్చితత్వంతో అలాంటి వీడియోలను గుర్తించారు. దీంతో ఇకపై ఇలాంటి వీడియోలకు చెక్ పడడనున్నట్లు తెలుస్తోంది.
Research: మారుతోన్న జీవన విధానం (Life Style), వృత్తి జీవితం కారణం ఏదైనా నిద్రలేమి ఇటీవల పెద్ద సమస్యగా మారిపోయింది. వేళాపాల లేని డ్యూటీలు, పని ఒత్తిడి, షిప్టుల్లో పని చేయడం ఇలా ప్రతీ అంశం నిద్రపై ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా...
Plastic: ప్లాస్టిక్ భూతం.. సమస్త మానవాళిని కబలిచ్చేస్తోంది. రోజురోజుకీ పెరుగుతోన్న ప్లాస్టిక్ వినియోగం కొండలా పేరుకుపోతోంది. ప్లాస్టిక్ వినియోగం అనివార్యంగా మారుతోన్న తరుణంలో మానవ ఉనికినే ప్రశ్నర్థాకంగా మార్చేస్తోంది. మొన్నటి వరకు...
Plastic Utensils: మీరు ప్లాస్టిక్ పాత్రలో ఆహారం తింటున్నారా..? అయితే జాగ్రత్త. అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు...
Corona Effect: గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. కరోనా కట్టడికి చేపట్టిన చర్యల వల్ల ప్రస్తుతం అదుపులో ఉంది. లాక్డౌన్, కరోనా ఆంక్షలు, వ్యాక్సినేషన్..
'ఇది రాకెట్ సైన్స్ కాదు.' తరచుగా ప్రజలు చాలా సరళమైనదాన్ని వివరించడానికి ఈ వాక్యాన్ని ఉపయోగిస్తారు.