తెలుగు వార్తలు » Rescue Operations Underway
ముంబైలోని ఓ భవనంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. తొమ్మిది అంతస్తుల బిల్డింగ్‌లోని 3వ అంతస్తులో అగ్నిప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. 3, 4వ అంతస్తుల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సుమారు 100 మంది వరకు బిల్డింగ్‌లో చిక్కుకున్నట్లు సమాచారం. ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలికి వచ్చి సహాయ కార్యక్రమాలు చేపట్టాయి. ముంబైలోని బాం