తెలుగు వార్తలు » Rescue crew help
అమెరికాను భారీ వరదలు ముంచెత్తుతున్నాయి. మిడ్‌వెస్ట్ ప్రాంతంలో రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. దీంతో మిడ్‌వెస్ట్ యూఎస్ ప్రాంతమంతా వరదనీటిలో మునిగిపోయింది. సమీపప్రాంతాల్లోని పంటపొలాలు, రైలు పట్టాలన్నీ వరదనీటిలో మునిగిపోవడంతో రైళ్ల రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి. నివాస ప్రాంతాల్లోకి కూడా వరదనీరు పోటెత్తడంతో చా�