యోగా గురువు రామ్‌దేవ్ బాబా(Ramdev baba) రిపోర్టర్ అడిగిన ప్రశ్నపై ఫైర్ అయ్యారు. హరియాణాలోని కర్నాల్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయనను.. ఓ రిపోర్టర్ పెట్రోల్ ధరల పెరుగుదలపై ప్రశ్నలు అడిగారు. పెట్రోల్...
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఫాక్స్ న్యూస్ ఛానల్ రిపోర్టర్‌పై నోరు పారేసుకున్నారు..ద్రవ్యోల్బణంపై ప్రశ్న వేశాడు రిపోర్టర్.దానికి సమాధానం ఇస్తూ బైడెన్ అసహనానికి లోనయ్యారు..
పక్కింటి అబ్బాయి కదాని మాట్లాడిన పాపానికి ఆ మహిళనే లైంగిక దాడికి పాల్పడ్డాడు. వివాహిళ ఫిర్యాదు మేరకు గృహిణిపై అత్యాచారానికి పాల్పడిన యువకుడిని వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేశారు.
కృష్ణా జిల్లాలో దారుణం జరిగింది. నందిగామ మండలం మునగచర్లకు చెందిన గంటా నవీన్ దారుణ హత్యకు గురయ్యాడు. గత సోమవారం నుంచి కనిపించకుండా పోయిన నవీన్ మునగచర్ల సమీపంలో మృతదేహాన్ని పాతిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు.
ఆస్ట్రేలియాలో ఓ ఛానల్ మహిళా రిపోర్టర్ సమర్పించిన స్నేక్ షో ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంది. సారా అనే ఈమె స్నేక్ సేఫ్టీ గురించి ప్రోగ్రామ్ చేస్తూ మైక్ పట్టుకుని దీన్ని ప్రారంభించింది. పాములు,, వాటి భద్రత, వాటినుంచి మనలను మనం ఎలా రక్షించుకోవాలన్న దానిపై ‘ ప్రెజెంటేషన్ ‘ ఇస్తుండగా స్నేక్ క్యాచర్ ఆమె పైకి ఓ పామును వదిలాడు. అద
మనుషులను ఇంటర్వ్యూ చేసి చేసి బోర్ కొట్టిందో ఏమో తెలీదు కానీ ఇంటర్నెట్లో ఫేమస్ అయిన ఓ కుక్కను ఇంటర్వ్యూ చేసేందుకు వెళ్లాడు ఓ ఆస్ట్రేలియన్ రిపోర్టర్. వెళ్లగానే కుక్కను ప్రశ్నలు అడగడం కూడా ప్రారంభించేశాడు. అయితే ఆ శునకం ఏమనుకుందో ఏమో కానీ వెంటనే రిపోర్టర్‌కు షాక్ ఇచ్చింది. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడ�