తెలుగు వార్తలు » Rep. Tulsi Gabbard
భారత సంతతికి చెందిన తులసి గబ్బార్డ్ అనే మహిళ అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయనున్నారు. డెమాక్రెటిక్ పార్టీ తరపున కాంగ్రెస్ ఉమెన్ గా తులసి గబ్బార్డ్ పోటీ చేయనుంది. ఆమె అమెరికాలోని బే ఏరియాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 2020 ఎన్నికల్లో ట్రంప్ ను ఎదుర్కోనున్నారు ఈ భారత సంతతి మహిళ. మరోవైపు తులసి గబ్బార్డ్ 21 ఏళ్ళ ప�