ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న చర్చ. నియోజకవర్గాల పునర్విభజన. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తర్వాత.. తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరుగనుందంటూ చాలా సార్లు వార్తలు వెలువడ్డాయి. అయితే తాజాగా ఆర్టికల్ 370 రద్దు కశ్మీర్ విభజన తర్వాత కశ్మీర్ తోపాటు రెండు తెలుగు రాష్ట్రాలకు నియోజకవర్గాల పునర్విభజన చేయాలని