తెలుగు వార్తలు » Renames
యూపీలో యోగీ పేరు చెబితే చాలు.. నగరాల పేర్లు మార్చడంలో దిట్టా అని అందరికీ తెలిసిందే. గతంలో అలహాబాద్ పేరును ప్రయాగ రాజ్‌గా.. మార్చారు. ఇక ఇప్పుడు జమ్ముకశ్మీర్‌లో కూడా ఇలా పేర్లను మార్పు చేసేందుకు రంగం సిద్ధమైంది.
చంద్రన్న, రాజన్న పథకం ఏదైనా.. కార్యక్రమం ఒకటే. గత ఐదేళ్లుగా అన్న ఎన్టీఆర్, చంద్రన్న పేర్లు మార్మోమ్రోగుపోయాయి. ఇప్పుడు ఆ రెండు పేర్లు కాకుండా రాజన్న, వైఎస్సార్ పేర్లు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ నేమ్ బ్రాండ్‌తో టీడీపీ జనంలోకి వెళ్తే.. వైఎస్సార్ పేరుతో జనాలలో కొత్త ఇంప్రెషన్ కొట్టేయాలని చూస్తోంది వైసీపీ. ఇదే ఇప్పడు ఏపీ�