తెలుగు వార్తలు » reject to vote
తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కొనసాగుతుండగా కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు మాత్రం ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. సమస్యలు పరిష్కరించేంతవరకు ‘మేం ఓటు వెయ్యం’ అని ఖరాఖండీగా చెబుతున్నారు. వికారాబాద్‌లోని అనంతగిరిపల్లి, మెదక్‌లోని అవుసులపల్లి గ్రామ వాసులు ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాలకు రాకపోవడంతో అక్క�