తెలుగు వార్తలు » Registration Number
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించకుండా.. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కొత్త నిర్ణయంతో వాహనాలపై కేసులు ఒక్కోక్కటిగా బయటికి వస్తున్నాయి. తాజాగా ఒకే నంబర్‌తో రెండు వాహనాలు నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. వరంగల్ జిల్లాకు చెందిన సృజన్ కుమార్ 2014లో ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేశాడు. అయితే బైక్‌ని రిజిస్ట్రేషన్ చేయించుకోక�