తెలుగు వార్తలు » Regina Evaru Movie
యంగ్ హీరో అడివి శేష్, రెజీనా కసాండ్రా ప్రధాన పాత్రల్లో దర్శకుడు వెంకట్ రాంజీ తెరకెక్కిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఎవరు’. పీవీపీ బ్యానర్‌పై పరం.వి.పొట్లూరి నిర్మిస్తున్న ఈ చిత్ర టీజర్ కొద్దిసేపటి క్రితమే రిలీజయ్యింది. ట్రైలర్ విషయానికి వస్తే.. రెజీనా.. తన మీద రేప్ ఎటెంప్ట్ చేయబోయిన ఓ వ్యక్తిని షూట్ చేసి చంపేస్తుంద�