తెలుగు వార్తలు » regina elsirt
తిమింగలాలు ఫుడ్ షేర్ చేసుకోవడమేంటని ఆలోచిస్తున్నారా..? అంత క్రూర జంతువు అందరితో కలిసి తింటుందా..? ఇవేగా మీ డౌంట్స్..? మరింకెందుకు ఆలస్యం చదివేయండి.. రీసెర్చ్ లో భాగంగా మరాయిన్ స్పెషలిస్ట్ రెజీనా న్యూజిలాండ్ లోని అంటార్కిటిక్ సముద్రంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె కెమెరాతో సముద్రంలోని వింతలను వీడియో తీస్తుండగా.. అట