రీబాక్ తన మొదటి స్మార్ట్‌వాచ్‌ను త్వరలో భారత్‌లో విడుదల చేయబోతుంది. రీబాక్ యాక్టివ్ ఫిట్ 1.0 పేరుతో లాంచ్ కాబోతున్న ఈ స్మార్ట్ వాచ్ బ్లాక్, బ్లూ, వీనీ, రెడ్ అనే నాలుగు కలర్ ఆప్షన్లలో వస్తోంది.
రీబాక్ తన మొదటి స్మార్ట్‌వాచ్‌ను భారతదేశంలో విడుదల చేసింది. ఈ స్మార్ట్ వాచ్ పేరు రీబాక్ యాక్టివ్ ఫిట్ 1.0. కంపెనీ ఈ స్మార్ట్‌వాచ్‌ని అమెజాన్‌లో విడుదల చేసింది. ఈ స్మార్ట్ వాచ్..