తెలుగు వార్తలు » reduce ulcers
ఇంగ్లిష్‌లో ‘ఫ్రూట్ ఆఫ్ ఏంజెల్స్’గా పిలిచే బొప్పాయిలో శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. బొప్పాయిలో కేరోటిన్స్, ఫ్లేవనాయిడ్స్, విటమిన్ సి, విటమిన్ కె అధిక మోతాదులో ఉంటాయి. పీచు పదార్థం, మెగ్నీషియం కూడా విరివిగా లభిస్తాయి. బొప్పాయి వల్ల లభించే ప్రయోజనాలేంటో చూద్దాం.. బరువు తగ్గడం… బరువు తగ్గాలనుక