తెలుగు వార్తలు » Redmi Smart TV
స్మార్ట్ ఫోన్ ఉత్పత్తుల్లో సరికొత్త ఫీచర్స్‌తో ఎప్పటికప్పుడు వినియోగదారులను ఆకట్టుకుంటున్న షావోమి సరికొత్త టీవీతో మార్కెట్లోకి వచ్చింది. “రెడ్‌మీ టీవీ-70 ఇంచ్’ పేరుతో తొలి స్మార్ట్ టీవీని విడుదల చేసింది. దీని ధర 3,799 చైనీస్ యువాన్లు, భారత కరెన్సీలో రూ. 38 వేలుగా నిర్ణయించారు. సెప్టెంబర్ 3 నుంచి చైనాలో స్మార్ట్