హిందూ మత ఆచారాల ప్రకారం.. పూజ సమయంలో ఎర్రచందనంను తిలకంగా వినియోగిస్తారు. అయితే, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఎర్ర చందనంతో అనేక రకాల పరిహారాలు కూడా చేయవచ్చు. జీవితంలోని అనేక ఇబ్బందులను, ఆర్థిక సమస్యలను తొలగించడానికి ఇది ఉపకరిస్తాయి.
సినిమాలను చూసి స్మగ్లర్లు ఇన్స్పైర్ అవుతారో, లేదంటే జరుగుతున్న అక్రమ వ్యాపారాలను ఆధారంగా చేసుకుని సినిమాలు తీస్తారో తెలియదుగానీ,ధనార్జనే ధ్యేయంగా అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. సినిమా రెంజ్లో అక్రమ వ్యాపారానికి తెరలేపారు.
బెంగళూరుకు చెందిన ఒక డ్రైవర్, రీల్‌పై స్మగ్లింగ్ చేసే సీన్ చూసి ప్రేరణ పొందాడు. నిజ జీవితంలో తన ట్రక్కులో ఎర్రచందనం కలపను స్మగ్లింగ్ చేస్తున్నప్పుడు అదే ట్రిక్‌ను అచ్చు అలానే చేయడానికి ప్రయత్నించాడు.
Blood Sanders: ఎర్ర చందనం అక్రమ రవాణా.. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఈ అంశంపై ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా కథ మొత్తం ఈ ఎర్రచందనం అక్రమ..
శేషాచలం అడవుల నుంచి విదేశాలకు అక్రమ రవాణా అయ్యే ఎర్ర చందనం గుంటూరు జిల్లా బాట పట్టింది. నెల రోజుల్లో అక్రమంగా రవాణా చేస్తున్న రెడ్ శాండిల్ దుంగలను రెండు సార్లు పోలీసులు పట్టుకున్నారు...
ఎర్రచందనాన్ని భారీగా ఎక్స్పోర్ట్ చేసేందుకు వ్యూహం రచించారు. కాని స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్మగ్లర్ల డంప్‌పై దాడులు నిర్వహించి భారీగా ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.
Red Sandalwood: ఏపీలో మళ్లీ ఎర్రచందనం దుంగల స్మగ్లింగ్ మళ్లీ మొదలైంది. ఇప్పటికే పోలీసులు, అటవీ శాఖ అధికారులు ఎర్రచందనం స్మంగ్లింగ్‌లపై ప్రత్యేక నిఘా పెట్టి చర్యలు చేపడుతున్నారు....