తెలుగు వార్తలు » Record Consumption of 71 Million Unit Power in Greater Hyderabad
హైదరాబాద్ లో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం నమోదవుతోంది. మండుతున్న ఎండల ప్రభావానికి 24 గంటలు ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లు గిర్రున తిరుగుతున్నాయి. గ్రేటర్‌లో బుధవారం అత్యధికంగా 3391 మెగావాట్ల రికార్డు స్థాయి గరిష్ఠ డిమాండ్ నమోదయ్యింది. మంగళవారం 3324 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్‌తో పాటు 71.05 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియో�