తెలుగు వార్తలు » reasons for Alopecia
వారానికి 52 గంటలకు మించి పనిచేస్తున్నారా..! అయితే మీ జుట్టును మీరు కాపాడుకోవడం కష్టమే. మీరు చదివింది నిజమేనండి. 52 గంటల కంటే ఎక్కువ పనిచేస్తే మామూలు కంటే జుట్టు రాలే అవకాశం రెండు రెట్లు అధికంగా ఉంటుందట. సౌత్ కొరియాకు చెందిన శాంగ్విన్‌ఖ్వాన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని వెల్లడించా