రియల్ మీ ఈసారి తమ ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి కాస్త ఖరీదైన ఫోన్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇందులో భాగంగానే రియల్ మీ తన ఖరీదైన ఫోన్ల జాబితాలోకి మరో ఫోన్ ను తీసుకువచ్చింది. అడ్వాన్స్ డ్ ఫీచర్లతో కూడిన రియల్ మీ ఎక్స్2 ప్రోను చైనా మార్కెట్లో మంగళవారం లాంచ్ చేసింది. వివరాల్లోకెళితే… రియల్ మీ ఎక్స్2 ప్రోలో మొత్తం మ�