తెలుగు వార్తలు » Realme New Smart Phone
మొబైల్ ఫోన్స్.. టెక్నాలజీ విషయంలో ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతూనే.. ఉంటాయి. ‘తొందర పడి ఏ పనీ చేయకూడదు’ అనే.. సామెత ఫోన్స్ కొనే విషయంలో చక్కగా పనికొస్తుందనే చెప్పాలి. ఎందుకంటే.. ఎప్పటికప్పుడు ఫోన్స్‌లలొ కొత్త కొత్త ఫీచర్స్, టెక్నాలజీలు వస్తూనే ఉన్నాయి. ఇక ఆఫర్ల విషయంలో.. చెప్పనవసరం లేదు.. మా ఫోన్ కొంటే.. ఇవి ఫ్రీ �