Realme Laptop: ప్రస్తుతం మార్కెట్లో పోటీ తీవ్రంగా పెరిగింది. ఒక సంస్థను మించి మరో సంస్థ ఆఫర్లు, ఫీచర్లతో వినియోగదారులను అట్రాక్ట్ చేస్తున్నాయి. ఇక వస్తువును తయారు చేయడంలో...
రియల్మీ.. ల్యాప్టాప్, ట్యాబ్ల తయారీ రంగంలోకి అడుగుపెట్టనున్నట్లు టీజ్ చేసింది. త్వరలో విడుదల చేసే ల్యాప్టాప్ మైక్రోసాఫ్ట్ తాజా ఓస్ విండోస్ 11తో రానున్నట్లు ప్రకటించింది.