తెలుగు వార్తలు » real estate project in Ghaziabad
భారత క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్‌పై ఢిల్లీ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. ఘజియాబాద్‌లో రుద్ర బిల్డ్ వెల్ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్, హెచ్‌ఆర్ ఇన్‌ఫ్రాసిటీ ప్రైవేట్ లిమిటెడ్ కలిపి నిర్వహించిన ప్రాజెక్టకు గంభీర్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించారు. ఈ హౌసింగ్ ప్రాజెక్టులో అపార్ట్‌మెంట్లు కొనుగోలు చేయాల�