తెలుగు వార్తలు » RDX Love Review
టైటిల్ : ‘ఆర్‌డిఎక్స్ లవ్’ తారాగణం : పాయల్ రాజ్ పుత్, తేజూస్ కంచర్ల, ఆదిత్య మీనన్, నరేష్, ఆమని తదితరులు సంగీతం : రథన్ నిర్మాతలు : సి.కళ్యాణ్ కథ ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం : శంకర్ భాను విడుదల తేదీ: 11-10-2019 ‘ఆర్ఎక్స్100’ సినిమాతో యూత్‌ను ఓ ఊపు ఊపేసిన హీరోయిన్ పాయల్ రాజ్‌ఫుత్ చేసిన మరో బోల్డ్ అటెంప్ట్ ‘ఆర్‌డిఎక్స్
‘ఆర్ఎక్స్100’ సినిమాతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్.. ఇప్పుడు ‘ఆర్‌డిఎక్స్ లవ్’తో థియేటర్లలో సందడి చేయనుంది. టీజర్, ట్రైలర్లు యువతను విపరీతంగా ఆకట్టుకున్నాయి. రెండింట్లోనూ పాయల్ గ్లామరే స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాలి. అంతేకాక కథ కూడా పాయల్ చుట్టూ తిరుగుతుందని అర్ధమవుతోంది. ‘ఆర్�