తెలుగు వార్తలు » Rayudu Retirement
స్టాండ్ బై ప్లేయర్‌గా ఉన్నా కూడా తనని కాదని..మయాంక్ అగర్వాల్‌ను వరల్డ్ కప్ టీంలోకి సెలక్ట్ చేయడంతో అసంతృప్తి గురైన అంబటి రాయుడు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే రాయుడు రిటైర్మెంట్ ప్రకటనపై.. మాజీ టీమిండియా ఆటగాడు, ఎంపీ గౌతమ్ గంభీర్‌కు ఎలాంటి ఆశ్యర్యాన్ని కలిగించలేదట. ఆత్మాభిమానం గల ఆటగాడు ఎవరైనా ఇన్ని అవ�