ఢిల్లీ క్యాపిటల్స్ మెగా వేలంలోకి ప్రవేశించే ముందు ఒక ఆటగాడిని తన వద్ద ఉంచుకంది. అతనికి కోసం రూ.9 కోట్లు వెచ్చించింది. ఢిల్లీకి చెందిన రూ.9 కోట్ల ఆటగాడు పంజాబ్‌తో జరిగిన మ్యాచ్ తర్వాత రూ.16 కోట్ల ఆటగాడి పేరిట ఉన్న..
IPL 2022: టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు ఐపీఎల్ 2022 సీజన్ అంతగా అచ్చిరాలేదు. టోర్నీ ప్రారంభంలో CSK కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన అతను టోర్నీ మధ్యలోనే మళ్లీ ఎంఎస్ ధోనీకి సారథ్య బాధ్యతలను అప్పగించాడు.
ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా(Ravindra Jadeja) చెన్నై సూపర్ కింగ్స్(CSK)లో పదేళ్లుగా కీలక ఆటగాడిగా ఉంటున్నాడు. అందుకే అతడిని చెన్నై రిటైన్ చేసుకుంది. అయితే..
ఆయన గాయాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. కానీ, త్వరగా కోలుకోలేకపోతున్నాడు. ఇటువంటి పరిస్థితిలో, అతను మిగిలిన మ్యాచ్‌లలో చెన్నై ప్లేయింగ్ ఎలెవన్‌లో భాగమయ్యే అవకాశం లేదని తెలుస్తోంది.
గత సీజన్లో ఈ రెండు జట్లు కలిసి ఇప్పటివరకు 17 సార్లు తలపడ్డాయి. ఈ 17 మ్యాచ్‌ల్లో హైదరాబాద్ జట్టు 4 సార్లు మాత్రమే గెలిచింది. అదే సమయంలో, చెన్నై జట్టు 13 మ్యాచ్‌లు గెలిచింది.
బలం పుంజుకునేందుకు మార్గం కనుక్కోవాలని చెన్నై సూపర్ కింగ్స్(CSK) కెప్టెన్ రవీంద్ర జడేజా(Ravindra Jadeja) అన్నారు. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే 54 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది...