టాలీవుడ్ హీరోల్లో ‘మాస్ మహారాజ్’ అంటే రవితేజ అని, ఎనర్జిటిక్ హీరో అంటే కూడా రవితేజనే అని అందరూ చెప్తుంటారు. పేరుకి తగ్గట్టే ఆన్‌స్క్రీన్ ఆయన యాక్టింగ్, బాడీ లాంగ్వేజ్..
మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం వరుససినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుత్తం షూటింగ్ దశలో ఉంది. ఇటీవల రవితేజ నటించిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయాయి.