"అన్ని ఇండస్ట్రీస్ పూర్తిగా రివైవ్ అయ్యాయి. స్మాల్ స్కేల్ సినిమాల నుంచి పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ వరకు అన్ని రకాల సినిమాలు థియేటర్లలో సందడి చేశాయి. కానీ ఇప్పటికీ ఆ సినిమా మాత్రం కోల్డ్ స్టోరేజ్లోనే ఉండిపోయింది.
మాస్ మహారాజ రవితేజ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవలే ఖిలాడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మాస్ మాహా రాజా. ఆ మధ్య రవితేజ నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి.
మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రావణాసుర. క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్నఈ మూవీ షూటింగ్ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
Ramarao On Duty: మాస్ మహారాజా రవితేజ (RaviTeja) హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'రామారావు ఆన్ డ్యూటీ'. శరత్ మండవ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రవితేజ ప్రభుత్వ అధికారికగా కనిపించనున్నారు. యథార్ధ సంఘటలన ఆధారంగా...
మాస్ మహారాజా రవితేజ(Ravi Teja) నటిస్తున్న ముట్టమొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ `టైగర్ నాగేశ్వరరావు`. ఇప్పటివరకు రవితేజ నటించిన సినిమాలు విభిన్నంగా ఈ మూవీ ఉండనుంది.