తెలుగు వార్తలు » Ravi sensational comments on Contestant Punarnavi
బిగ్‌బాస్ 10వ వారం ఎలిమినేషన్ రౌండ్‌లో రవి ఔట్ అయ్యాడు. షరా మామూలుగానే.. తన తమ్ముడు కోసం.. ఏడుపు స్టార్ట్ చేసింది శివజ్యోతక్క. కానీ.. ఏడవకూడదని.. తన నిర్ణయంతో.. కాస్త దమాయించుకుంది. ఈసారి బాబా మాస్టర్ కూడా.. కన్నీటి పర్యంతమయ్యాడు. కానీ.. మిగిలింది ఇంకా 5 వారాలేనని.. అందరూ వెళ్లిపోవాల్సిందేనని.. శ్రీముఖి నచ్చజెప్పింది. అలాగే.. సన�