తెలుగు వార్తలు » Ravi Prakash Illegal Assets
టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్ ఆస్తులుపై ఈడీ విచారణ, స్కామ్‌లపై సీబీఐ విచారణ జరిపించాలంటూ సుప్రీమ్ కోర్టు చీఫ్ జస్టిస్‌కు వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి లేఖ రాశారు. ఫెమా, ఆర్బీఐ రెగ్యులేషన్స్, మనీ లాండరింగ్‌తో పాటు ఐటీ నిబంధనలను ఉల్లంఘించి అక్రమాస్తులను కూడబెట్టారంటూ ఫిర్యాదు చేశారు. రవి ప్రకాష్ హవాలా సొమ్ముతో కెన�