తెలుగు వార్తలు » Ravi Krishna In Danger Zone
బిగ్ బాస్‌లోకి అలీ రెజా రీ-ఎంట్రీ ఇవ్వడంతో షో మరింత రసవత్తరంగా సాగుతోంది. కంటెస్టెంట్ల మధ్య వార్, లవ్ గేమ్స్, ఫన్నీ టాస్క్‌లతో.. ఈ షో ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటోంది. కాగా పదో వారం ఎలిమినేషన్‌కు సమయం దగ్గరపడింది. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని అంతటా ఉత్కంఠ కొనసాగుతోంది. చెప్పాలంటే ఈ సీజన్‌లో ఇదే టఫ్ ఎలిమినేషన్ వీక్. వర