తెలుగు వార్తలు » raul vinci
ఉత్తరప్రదేశ్ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. అమేథీలో దాఖలు చేసిన నామినేషన్ పత్రంపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. దీంతో రాహుల్ నామినేషన్ పత్రాల తనిఖీని ఆ నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్ ఈనెల 22వ తేదీకి వాయిదా వేశారు. రాహుల్ అభ్యర్థిత్వంలో అనేక అనుమానాలు ఉన్నాయంటూ స్వతంత్ర అభ్యర్థి ధ్రువ్ లాల్ చే�