తెలుగు వార్తలు » Rates Increased
సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ మహర్షి కోసం టికెట్ల రేట్లు పెరిగాయన్న వార్త ప్రస్తుతం దుమారం రేపుతోంది. అయితే.. దీనిపై సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో సినిమా టికెట్ల ధరలు పెంచలేదని, టికెట్ల ధర పెంపునకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. సింగి�