తెలుగు వార్తలు » rate cut
అనుకున్నట్లుగానే జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో 36వ జీఎస్టీ కౌన్సిల్ భేటీ అయ్యింది. అయితే బడ్జెట్‌లో విద్యుత్ వాహనాలపై అనేక రాయితీలను ఆర్థిక మంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సమావేశంలో విద్యుత్తు వాహనాలపై జీఎస్టీని 12 నుంచి 5 శాతానికి తగ్గిస్తా�