తెలుగు వార్తలు » Rashmika Movies
తమిళ హీరో కార్తీ సినిమాకి చిక్కొచ్చిపడింది. తాజాగా కార్తీ నటిస్తున్న సుల్తాన్ సినిమా షూటింగ్‌ని శివసేన, హిందూ సంఘాలు అడ్డుకున్నాయి. సుల్తాన్ అనే సినిమా టైటిల్‌తో.. హిందూ దేవాలయంలో చిత్రీకరణ చేయడాన్ని వారు తప్పుబట్టారు. పవిత్రమైన పద్మగిరీశ్వరం దేవాలయంలో మద్యం సేవించడం, మహిళలతో నృత్యాలు, హిందూ సంప్రదాయాలను కించపరచడ�