తెలుగు వార్తలు » Rashi Plays role of Tiktok Addicted Girl in Prathiroju Pandage
ఏంటి షాక్ అవుతున్నారు..? అవును హీరోయిన్ రాశి ఖన్నా కూడా.. టిక్‌టాక్ బానిసైంది. ఇప్పుడు అందరిచేతుల్లోనూ.. స్మార్ట్స్ ఫోన్స్ ఉంటున్నాయి. అందులో టిక్‌టాక్ యాప్ తప్పనిసరి అయిపోయింది. అంతలా యూత్ దానికి కనెక్ట్ అయిపోయారు. ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు.. ఫేమ్ కూడా వస్తుంది కదా.. ! ఇప్పటికే చాలమంది దానికి బానిసలైపోయారు కూడా. పొద్�