ఈరోజు వృత్తి, ఉద్యోగ రంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి ఉంటుంది.. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశాలున్నాయి. ఏ విషయంలోనూ స్థిర నిర్ణయాలు తీసుకోలేకపోతారు.
ఈరోజు వీరికి కొత్తవారితో పరిచయం ఏర్పడుతుంది.. మంచి ఆలోచనలను కలిగి ఉంటాయి.. బంధుమిత్రులను కలుసుకుంటారు. కుటుంబసౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది.
ఈరోజు వీరు బంధుమిత్రులతో మనస్పర్థలు రాకుండా జాగ్రత్తలు వహించడం మంచిది.. అనవసర ఖర్చులు పెరుగుతాయి...
ఈరోజు మీడియా, కళారంగంలో వారికి వృత్తి, ఉద్యోగరంగాల్లో అభివృద్ధి ఉంటుంది. దూర ప్రయాణాలు చేస్తారు. మానసిక ఆందోళన పెరుగుతుంది
చేపట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రులతో విబేధాలు రావచ్చు. రుణ ప్రయత్నాలు చేస్తారు.
వీరు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు.. బంధుమిత్రులతో విరోధం ఏర్పడే అవకాశం ఉంటుంది.. స్థిరాస్తుల విషయాల్లో తొందరపాటు పనికి రాదు..
ఈరోజు వీరికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది.. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులను పూర్తిచేస్తారు. శుభకార్యాలలో పాల్గోంటారు. బంధుమిత్రులను కలుసుకుంటారు.
వీరు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. మీరు తలపెట్టిన కార్యాల వలన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఈరోజు వీరు దూర బంధువులను కలుసుకుంటారు. కుటుంబంలో విరోధాలు తగ్గుతాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. చేపట్టిన అన్ని పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు.
ఈరోజు వీరు దూర ప్రయాణాలు చేస్తారు. రుణ ప్రయత్నాలు చేస్తారు. అనారోగ్య సమస్యలతో సతమతమవుతారు. ముఖ్యమైన వ్యక్తులను
Channel No. 1459
Channel No. 905
Channel No. 722
Channel No. 1667
Channel No. 176