తెలుగు వార్తలు » Rare Python
సాధారణంగా సరీసృపాలకు రెండు కళ్లు ఉంటే, ఇది మరో విచిత్రం. రెండు కళ్లతో పాటు మూడో కంటితో కూడిన ఓ పాము ఇటీవల హైవేపై దర్శనమిచ్చింది. దానికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర ఆస్ట్రేలియా డార్విన్ సమీపంలోని అర్న్‌హెమ్ హైవేపై ఈ అరుదైన కొండచిలువను ఆ మధ్య వైల్డ్‌లైఫ్ అ