తెలుగు వార్తలు » raptadu
ఎన్నికల తేది దగ్గరపడుతోన్న వేళ ఏపీలో రాజకీయ వేడి కొనసాగుతోంది. ప్రత్యర్థులపై విమర్శల మాట అటుంచితే ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. తాజాగా రాప్తాడులో టీడీపీ, వైసీపీ నేతలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. దౌర్జన్యాలు, అరాచకాలు మీవంటే.. మీవంటూ టీడీపీ నేత పరిటాల సునీత, వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి
రాప్తాడు: నేను రౌడీనైతే ప్రత్యర్ధులు ప్రచారం చేయగలుగుతారా? అని పరిటాల శ్రీరామ్ అన్నారు. తనను రౌడీగా చిత్రించే ప్రయత్నం చేస్తున్నారని, రౌడీ అయితే తనకు ఎదురు నిలబడి పోటీ చేసే అవకాశాలే ఉండవని శ్రీరామ్ అన్నారు. రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి, ప్రత్యర్ధులకు చెప్పుకునేందుకు వేరే విషయాలేమీ లేకపోవడంతోనే తనపై ఇలాంటి ప్రచా�