తెలుగు వార్తలు » Rape Survival
అత్యాచార బాధితురాళ్ల చికిత్స విషయంలో కేరళ ఓ మానవీయ కోణాన్ని ప్రతిబింబిస్తూ ‘ ‘ ప్రోటోకాల్ ‘ ని ‘ రూపొందించింది ‘. దీన్నే రేప్ లేదా లైంగిక నేరాలకు గురైన బాధితురాళ్ళ శారీరక, మానసిక పరీక్షకు సంబంధించిన ‘ మెడికో-లీగల్ ప్రోటోకాల్ ఫర్ ఎగ్జామినేషన్-2015 ‘ అని వ్యవహరిస్తున్నారు. దేశంలో అత్యాచారాలకు గురైన బాధితురాళ్ళ�