దిశ రేప్, మర్డర్ దేశాన్ని కుదిపివేయగా.. ఆ ఘోరానికి పాల్పడిన నలుగురు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేయడం మళ్ళీ దేశంలో అలజడి సృష్టించింది. దాదాపు అన్ని వర్గాలూ ఈ ఎన్ కౌంటర్ పట్ల హర్షం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఎడీఆర్) విడుదల చేసిన ఓ నివేదిక ప్రకారం.. రేప్, తదితర నేరాలకు సంబంధించిన అభ�