అల్లుడు శీను సినిమాతో హీరోగా పరిచయమైన యంగ్ హీరో బెల్లం కొండ సాయి శ్రీనివాస్. మొదటి సినిమానే యాక్షన్ డైరెక్టర్ వివి వినాయక్ డైరెక్షన్ లో చేసిన ఈ యంగ్ హీరో.
నటనలో తన తండ్రి రావు గోపాలరావు పేరును నిలబెడుతున్నాడు రావు రమేష్. బాలయ్య నటించిన ‘సీమసింహం’ చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమైనా కూడా ‘కొత్త బంగారులోకం’, ‘గమ్యం’ సినిమాలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చాయి. ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీ, టిపికల్ బాడీ లాంగ్వేజ్ ఆయన్ను తెలుగు ప్రజల్లో ఆయనకు సెపరేట్ ఐడ�