ఒక్క పాటతో అడుక్కునే స్థాయి నుంచి సెన్సేషన్ సింగర్‌గా మారిన పశ్చిమబెంగాల్‌కు చెందిన రణు మొండల్ పెద్ద పెద్ద సినిమాల్లో పాట పాడే ఛాన్స్ కొట్టేశారు. తాజాగా ఓ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ఆమెకు లక్షల విలువ చేసే ఇల్లు కొనిచ్చారని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు సల్మాన్ లేటెస్ట్ ప్ర