Spice Jet: స్పైస్‌జెట్ సంస్థకు చెందిన విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. మంగళవారం రాత్రి సైబర్ నేరగాళ్లు విమానయాన సంస్థకు చెందిన సిస్టమ్స్ పై రాన్సమ్వేర్ దాడి చేయటమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
కరోనా కాలంలో ఇంటి నుండి పని చేయడం వల్ల, ఇంట్లో కంప్యూటర్ పై పని భారం పెరిగింది. అలాగే ఇప్పుడు బ్యాంకు లావాదేవీల నుంచి రైలు టిక్కెట్లు రిజర్వ్ చేసుకునే వరకు కంప్యూటర్ల నుంచే కార్యకలాపాలు సాగుతున్నాయి.