తెలుగు వార్తలు » ranked
గ్లోబల్ ఐకాన్ ప్రియాంకా చోప్రా మరో అరుదైన గౌరవం సొంతం చేసుకుంది. సినీ రంగంలో ఈ ఏడాదికి గానూ అత్యంత శక్తివంతమైన 50 మంది మహిళల జాబితాలో ప్రియాంకా చోటు దక్కించుకున్నారు. యూఎస్ఏ టుడే విమెన్ ది వరల్డ్ సమ్మిట్ 2019 జాబితాను ప్రకటించింది. ఇందులో ప్రియాంక అమెరికాకు చెందిన స్టార్స్ ఓప్రా విన్‌ఫ్రే, మెరిల్ స్ట్రీవ్‌లతో పాటు ఉన్నా�