తెలుగు వార్తలు » Rangana Herath
సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ప్రత్యర్ధి జట్టు ఓపెనర్ డీన్ ఎల్గర్‌ను అవుట్ చేసిన జడేజా టెస్టుల్లో అత్యంత వేగంగా రెండు వందల వికెట్లు పడగొట్టిన లెఫ్టార్మ్ బౌలర్‌గా రికార్డులకెక్కాడు. ఈ మ్యాచ్‌కు ముందు 198 వికెట్లతో ఉన్న జడేజా డేన్ పీడ్త�
టీమిండియా ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌పై ఇంగ్లండ్ మాజీ బౌలర్ డారెన్ గాఫ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆసీస్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ బ్యాటింగ్‌ను అడ్డుకునే దమ్ము బుమ్రాకే ఉందని డారెన్ పేర్కొన్నాడు. కాగా, యాషెస్ సిరీస్‌లో స్టీవ్ స్మిత్ తన అద్భుతమైన బ్యాటింగ్‌తో ఇంగ్లండ్‌కు చుక్కలు చూపిస్తున