జగన్మోహనుడైన శ్రీరాముడి అసలైన అందం ఆయన వ్యక్తత్వమేనని అంటున్నాడు పాకిస్తాన్ క్రికెటర్ డానిష్ కనేరియా.. చెడుపై మంచి విజయం సాధిస్తుందనడానికి రాముడో సూచికని, అయోధ్యలో రామమందిరానికి భూమి పూజ జగరడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులంతా ఎంతో ఆనందిస్తున్నారని కనేరియా అన్నాడు.