మంచు లక్ష్మీ ప్రసన్న సినిమాల గ్యాప్ ఇచ్చినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటారు. నిత్యం తన ఫోటోలు, ఫ్యామిలీతో సరదాగా గడిపిన వీడియోలను పంచుకుంటూ అభిమానులను ఆకట్టుకుంటారు.
2009 సంవత్సరంలో కన్నడ మూవీ గిల్లీ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది రకుల్ ప్రీత్ సింగ్. టాలీవుడ్ లో టాప్ స్టార్ హీరోయిన్ గా దాదాపు టాప్ హీరోలు అందరితో సినిమాలు చేసింది ఈ బ్యూటీ.
హీరో నాని, డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ కాంబినేషన్ లో ఒక చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ చిత్రంలో నాని సరసన ఆరుగురు హీరోయిన్స్ నటించనున్నారు. అయితే తాజాగా �