ఈరోజు చాలా అద్భుతంగా ప్రారంభమైంది.. సూపర్ స్టార్ రజినీకాంత్ సర్ నుంచి కాల్ వచ్చింది.. ఆయన గత రాత్రి 777 చార్లీ సినిమాను చూశారు.. సినిమా మేకింగ్, క్వాలిటీ.. తెరకెక్కించిన విధానం..
పెట్స్ మీద అరుదుగా సినిమాలు వస్తుంటాయి.. జంతువుల మీద తీసే సినిమాల్లో ఎమోషనల్ అందరికీ కనెక్ట్ అవుతుంది. ఒకప్పుడు గుర్రాలు, ఏనుగుల మీద కూడా సినిమాలు తీశారు. పెట్స్ మీద కూడా సినిమాలు వచ్చాయి. అయితే ఇప్పుడు వచ్చిన ఈ 777 చార్లీ సినిమా మాత్రం గుండెలను బరువెక్కేలా చేస్తోంది.
ధర్మ లోకం వేరు ..నా వరకు నేను కరెక్ట్ అనుకునే వ్యక్తిత్వం తనది. చూసే వాళ్ల దృష్టిలో తను తప్పుగా కనిపిస్తుంటాడు. ఇల్లు, ఫ్యాక్టరీ, గొడవ, ఇడ్లీ, సిగరెట్, బీర్ ఇదే తన ప్రపంచం.
కన్నడ హీరో రక్షిత్ శెట్టి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే.. అతడే శ్రీమన్నారాయణ అనే సినిమాతో పాన్ ఇండియా ప్రేక్షకుల హృదయాల్లో స్థానాన్నిసంపాదించుకున్నాడు రక్షిత్ శెట్టి.
కిర్రీక్ పార్టీలో కలిసి నటించిన రక్షిత్ శెట్టి, రష్మిక మందన్న ఆ మూవీ షూటింగ్లో ప్రేమలో పడ్డారు. ఆ తరువాత ఇరు వర్గాల పెద్దలను ఒప్పించుకొని ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన గతేడాది తమ ఎంగేజ్‌మెంట్‌ను క్యాన్సిల్ చేసుకున్నట్లు వీరిద్దరు ప్రకటించారు. అయితే అప్పటి నుంచి బ్రేకప్ అవ్వడానికి గల కారణా�
తమ మార్కెట్‌ను పెంచుకునేందుకు చూస్తోన్న హీరోలు, దర్శకనిర్మాతలు తమ సినిమాలను పక్క భాషల్లో కూడా విడుదల చేసేందుకు ఆసక్తిని చూపుతున్నారు. ముఖ్యంగా సౌత్‌లోనే పెద్ద ఇండస్ట్రీగా పేరొందిన టాలీవుడ్‌పై ఇప్పుడు మిగిలిన భాషల వారి కన్ను పడింది. హాలీవుడ్, బాలీవుడ్ సహా కోలీవుడ్, మాలీవుడ్, శాండిల్‌వుడ్ హీరోలు, దర్శకనిర్మాతలు టా�