భారతదేశం ఒక పెద్ద ఆర్థిక పునరుద్ధరణను తలపిస్తోందని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ అన్నారు. సాధ్యమైన ప్రతిష్టంభన గురించి చర్చలు జరుగుతున్నాయని అన్నారు.
శారదా చిట్ ఫండ్ కుంభకోణంపై దర్యాప్తును తీవ్రతరం చేసిన సిబిఐ శనివారం పశ్చిమ బెంగాల్ మాజీ పోలీసు కమిషనర్ రాజీవ్ కుమార్ ను తిరిగి విచారించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాజీవ్ కుమార్...
శారదా చిట్ ఫండ్ కుంభకోణం కేసులో కోల్‌కతా మాజీ పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆయనపై లుక్అవుట్ నోటీసులు జారీ చేస్తూ.. సీబీఐ ఉత్తర్వులు జారీ చేసింది. సంవత్సరం పాటు ఆయనపై ఆంక్షలు విధిస్తున్నట్లు సీబీఐ ప్రకటించింది. ఆయనను అరెస్టు చేయకుండా మధ్యంతర రక్షణ కల్పిస్తూ ఇచ్చిన ఆదేశాలను ఇటీవల కోర్టు
పశ్చిమబెంగాల్లో సంచలనం సృష్టించిన శారదా చిట్‌ఫండ్ కేసులో దీదీ ప్రభుత్వానికి సుప్రీం నుంచి షాక్ ఎదురైంది. ఈ కేసులో కీలక పత్రాలు మాయం చేశారని ఆరోపణలు ఎదుర్కొటున్న కోల్‌కతా మాజీ కమిషనర్, సీనియర్ ఐపీఎస్ రాజీవ్‌కుమార్‌పై ఉన్న స్టేను ఎత్తివేస్తూ.. ఆయనను విచారించేందుకు న్యాయస్థానం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అంతేకాకుండా �