తెలుగు వార్తలు » Rajamuli RRR
'అలవైకుంఠపురంలో' సినిమాలో విలన్ గా నటించిన సముద్రఖని మంచి పేరును తెచ్చుకున్నారు. ఆతర్వాత ఇటీవల చాలా సినిమాలో ఆయన కనిపిస్తున్నారు.
టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే ఈ మూవీలో మరో విప్లవ వీరుడు భాగం కాబోతున్నారు. ప్రజా గాయకుడిగా పేరొందిన గద్దర్ ఈ సినిమాలో ఒక విప్లవ గేయాన్ని రాసి పాడబోత�