తెలుగు వార్తలు » Rains In Telangana
గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, వరదలు కారణంగా అన్ని యూనివర్సిటీల పరిధిలో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేస్లున్నట్లు మంత్రి...
వర్షాలతో నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు టాలీవుడ్ ప్రముఖులు తమవంతు ఆర్ధిక సాయాన్ని తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందించారు.
తెలంగాణను భారీ వర్షాలపై తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాలపై, సహాయకచర్యలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సీఎం పళనిస్వామి ఫోన్‌లో మాట్లాడారు. ఈ కష్ట సమయంలో తెలంగాణ ప్రజలకు తమిళనాడు...
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమంగా బలపడి తీవ్రవాయుగుండంగా మారే సూచనలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. ఇది నర్సాపురం-విశాఖ మధ్య రేపు రాత్రికి తీరం దాటే
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. కోస్తాంధ్ర పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నదని, ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని రోజులు అక్కడక్కడ భారీ వర్షాలు..
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మరో రెండ్రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుయాని వాతావరణ శాఖ హెచ్చరించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి అనుగుణంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.
తెలంగాణ వ్యాప్తంగా మరో మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది...
అల్పపీడన ద్రోణీ ప్రభావం కారణంగా గత నాలుగు రోజుల నుంచి తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.
బంగాళాఖాతంలో అల్పపీడన ఎఫెక్ట్‌తో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈశాన్య మధ్యప్రదేశ్, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర చత్తీస్‌గఢ్, ఆగ్నేయ ఉత్తరప్రదేశ్ ప్రాంతాలలో అల్పపీడనం కొనసాగుతోంది.
జోరు వానలతో ఉమ్మడి వరంగల్ జిల్లా అతలాకుతలమైంది. ఐదురోజులుగా కురుస్తున్న వానలతో.. ఓరుగల్లు నగరం వర్షపునీటిలో చిక్కుకుపోయింది...